APSPDCL  AEE Officer Notification 2019 in telugu

456

APSPDCL  AEE Officer Notification 2019
<

Vyoma-APPSC- గ్రూప్ 2 ఆన్ లైన్ ఎగ్జామ్స్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

ఆంధ్ర ప్రదేశ్ లో 20 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్  ఇంజనీర్స్  నోటిఫికేషన్ విడుదల:


ఆంధ్ర ప్రదేశ్ సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ ని విడుదల చేసింది  మరియు అర్హత కలిగిన విద్యార్థులు ఇంజనీరింగ్ సర్వీసెస్ ని ఆధారంగా చేసుకొని పోస్టులకు దరఖాస్తు  చేసుకోవడానికి మార్చ్ 26 నుండి ఏప్రిల్ 25 వరకు కొనసాగుతాయి. రిజర్వేషన్ ఆధారంగా చేసుకొని  పోస్టులు ఉన్నవి.పూర్తీ వివరాల కొరకు నోటిఫికేషన్ చూడగలరు.

నోటిఫికేషన్ యొక్క వివరాలు :

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  

ఖాళీలు : 20 పోస్టులు

అర్హత: ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ సంబంధిత  సబ్జెక్టు లో డిగ్రీ  ఉత్తీర్ణత.

వయస్సు: 18 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.(09.02.2019 నాటికి )

వేతనం: 60155-92965

ఎంపిక విధానం:  రిటన్ ఎక్సమ్ మరియు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్. ఎగ్జామ్ 

ఆన్ లైన్ అప్లికేషన్ తేదీలు: 26-03-2019 నుండి 25-04-2019

అప్లికేషన్ ఫీజ్ : sc /st /bc వారికీ 200 రూపాయలు ,ఇతర కేటగిరీ వారికీ దీనితో పటు అదనంగా 500      రూపాయలు చెల్లించాలి.

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ |  వెబ్ సైట్

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications


Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here