ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లో 50 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్ 2019

669

APSLRB Recruitment 2019

ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు -2019

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:31.10.2019
   వయోపరిమితి  

  • గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ అభ్యర్థులకు  600/- రూ చెల్లించాలి 
  • SC/ST అభ్యర్థులకు 300/- రూ చెల్లించాలి
దరఖాస్తు విధానం

  • ఆన్లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ
    విద్యార్హత

  • డిగ్రీ /LLB (3 సంవత్సరాల అనుభవం ఉండాలి)
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
జోన్ – I (విశాఖపట్నం రేంజ్ ) 09
జోన్ – II (ఏలూరు రేంజ్) 10
జోన్ – III (గుంటూరు రేంజ్) 14
జోన్ – IV (కర్నూల్ రేంజ్ ) 17

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here