ఏపీలో 11 వేలకు పైగా పొలిసు ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల 

2512

ఏపీలో 11 వేలకు పైగా పొలిసు ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల 

APSLPRB SI & Constable Notification Newsఏపీలోని నిరుద్యోగులకు మరోసారి పోలీసుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కావున ఈ ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పోలీసు నియామక మండలి తయారవుతుంది. ఇందులో మొత్తం 11,500 పైగా పోస్టులు ఉండగా, వీటిలో 340 సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) పోస్టులు ఉండగా 11,356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.

వచ్చే ఏడాది 2020 లో  నూతన ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ వెలువడనున్న పక్షంలో  పోలీసు శాఖలో ఖాళీల వివరాలను పోలీసు నియామక మండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలను  అందజేసింది. అయితే ఇంతకుముందే 3 వేలకు పైగా పొలిసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసి భర్తీ చేయడం జరిగింది. కానీ , ప్రస్తుతం పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు జరుగుతుండటంతో  కొన్ని అవసరాల కారణంగా అదనంగా నియమించుకోవాల్సి ఉంటుంది

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here