ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ లో 38 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

603

APSFC Notification 2019

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ -2019

అసిస్టెంట్ మేనేజర్  మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 06.11.2019 
  • దరఖాస్తు చివరి తేదీ: 25.11.2019
   వయోపరిమితి  

  • సంస్థ యొక్క నిబంధనల ప్రకారం ఉంటుంది 
     ఫీజు 

  • సంస్థ యొక్క నిబంధనల ప్రకారం ఉంటుంది 
     వేతనం 

  • సంస్థ యొక్క నిబంధనల ప్రకారం ఉంటుంది 
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • సీఏ /బీటెక్ /ఎంబీఏ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
మేనేజర్ (ఫైనాన్స్ ) 09
డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ ) 03
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ ) 16
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ) 05
అసిస్టెంట్ మేనేజర్ (లా) 05

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ అప్లికేషన్  నవంబర్ 6 నుంచి అమలులో ఉంటుంది 
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here