ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం, సికింద్రాబాద్ లో 46 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

1172

APS RK Puram Secunderabad Recruitment 2019

 ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం, సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ -2019

  టీచింగ్  పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • దరఖాస్తు చివరి తేదీ: 05.01.2020
   వయోపరిమితి  

  • 40 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులు “Army Public School, RK Puram”  పేరున  సికింద్రాబాద్ లో 100/- రూ డీడీ తీయాలి.
  • దరఖాస్తుకు డీడీ ని జతచేసి జనవరి 5 లోపు పంపించాలి.
        దరఖాస్తు విధానం 

  • ఆఫ్  లైన్
    విద్యార్హత

  • డిగ్రీ లేదా పీజీ 50% పైగా మార్కులతో పూర్తి చేసి ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
పీజీటీ  06
టీజీటీ  13
ప్రైమరీ టీచర్స్  27

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లికేషన్ ఫారమ్ కొరకు  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here