ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 8000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

14105

APS Notification 2019 in Telugu

     ఆర్మీ  పబ్లిక్  స్కూల్ రిక్రూట్మెంట్ 2019

  టీచర్  పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.09.2019
  • ఆన్ లైన్   దరఖాస్తు చివరి తేదీ:22.09.2019
  • హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోను తేదీ: 04/10/2019
  • పరీక్ష తేదీ : 19 & 20/10/2019
  • ఫలితాల విడుదల తేదీ : 30/10/2019
   వయోపరిమితి  

  • క్రొత్త  అభ్యర్థులకు  40 సంవత్సరాలు లోపు ఉండవలెను
  • అనుభవం  గల  అభ్యర్థులకు 57 సంవత్సరాలు లోపు ఉండవలెను 
    అప్లికేషన్ ఫీజు 

  •  అభ్యర్థులు రూ.500/- చెల్లించాలి
       ఎంపిక ప్రక్రియ

  • స్క్రీనింగ్ టెస్ట్  
  • ఇంటర్వ్యూ 
  • స్కిల్స్ ఎవాల్యూయేషన్  టెస్ట్ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లేదా పీజీ తో  పాటు  B. Ed లో  50% మార్కులు ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
పీజీటీ , టీజీటీ మరియు పీఅర్ టీ  8000

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కొరకు  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

APS Notification 2019 in English

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here