మారిన ఏపీపీఎస్సీ పరీక్ష తేదీలు 

1251

మారిన ఏపీపీఎస్సీ పరీక్ష తేదీలు 

 

ఏపీలోని  కొన్ని  పరీక్షల నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అక్టోబరు 21న విడుదల చేసింది. కావున ఈ నియామక పరీక్షలను  వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. మారిన పరీక్ష తేదీల వివరాలు…  

 

పరిక్ష పేరు  పరీక్ష తేదీ 
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫిబ్రవరి 3, 4, 5
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫిబ్రవరి 5, 6
పాలిటెక్నిక్ లెక్చరర్ ఫిబ్రవరి 17 – 20 వరకు
అసిస్టెంట్ బీసీ/ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫిబ్రవరి 26, 27
రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (మైనింగ్) ఫిబ్రవరి 27
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఫిబ్రవరి 28
టెక్నికల్ అసిస్టెంట్ (పోలీస్ ట్రాన్స్‌పోర్ట్) ఫిబ్రవరి 28
అసిస్టెంట్ డైరెక్టర్ (టౌన్ ప్లానింగ్) ఫిబ్రవరి 28, 29
అసిస్టెంట్ కెమిస్ట్ (గ్రౌండ్ వాటర్ సర్వీస్) ఫిబ్రవరి 28, 29
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఫిబ్రవరి 28, 29
డిగ్రీ కాలేజ్ లెక్చరర్ (డీఎల్) మార్చి 12, 13
టెక్నికల్ అసిస్టెంట్ (గ్రౌండ్ వాటర్ సర్వీస్) మార్చి 27, 29
టెక్నికల్ అసిస్టెంట్స్ (హైడ్రోజియాలజీ) మార్చి 28
వెల్ఫేర్ ఆర్గనైజర్ (సైనిక్ వెల్ఫేర్) మార్చి 28
డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మార్చి 28, 29
టెక్నికల్ అసిస్టెంట్స్ (ఆర్కియాలజీ) మార్చి 28, 29
టెక్నికల్ అసిస్టెంట్స్ (మైనింగ్) మార్చి 29
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే మార్చి 29

 

రివైజ్డ్ షెడ్యూల్ డౌన్లోడ్ కొరకు: Click Here 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here