ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్ష  షెడ్యూల్ విడుదల  

942

ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్ష  షెడ్యూల్ విడుదల  

 

APPSC Polytechnic Lecturer Exam Dates

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల యొక్క ఆన్‌లైన్ పరీక్షల తేదీలను  అక్టోబరు 24న విడుదల చేసింది. ఈ  భర్తీకి సంబంధించిన  పరీక్షల వివరాలను  ఏపీ కమిషన్ అధికారిక  వెబ్‌సైట్‌(psc.ap.gov.in)లో అందుబాటులో ఉంచింది. ఇచ్చిన  షెడ్యూలు ప్రకారం సబ్జెక్టుల వారీగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

పరీక్ష తేదీ  ఉదయం  పరిక్ష  మధ్యాహ్నం  పరీక్ష  
17/02/2020 జనరల్ స్టడీస్ ఆటో మొబైల్, సివిల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్
18/02/2020 జనరల్ స్టడీస్ మెకానికల్, బయో మెడికల్, ఈఐఈ, ఆర్కిటెక్చరల్, టెక్స్‌టైల్, కంప్యూటర్ ఇంజినీరింగ్
19/02/2020 జనరల్ స్టడీస్ ఈఈఈ, మెటలర్జికల్, కెమికల్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, ఫార్మసీ
20/02/2020 జనరల్ స్టడీస్ ఈసీఈ, కెమిస్ట్రీ, కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్, సిరామిక్, గార్మెంట్ , జియోలజీ, మైనింగ్ 

 

పరీక్ష  షెడ్యూల్ డౌన్లోడ్ కొరకు: Click Here 

ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్  లెక్చరర్ ఆఫీషియల్ నోటిఫికేషన్ కొరకు : Click Here 

 

ఏపీలో  మొత్తం 405 పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 95 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కాగా.. 310 కొత్త పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. 

ఏపీపీఎస్సీ ఎక్స్టెన్షన్  ఆఫీసర్ ఇంటర్వ్యూ షెడ్యూల్  కొరకు: Click Here 

ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పరీక్ష  షెడ్యూల్  కొరకు: Click Here 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here