ఏపీ లో 2500 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్  

2777

ఏపీ లో 2500 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్  

APPSC Notification for 2500 Posts 2019అభ్యర్థులు ఎవరైన నిరుద్యోగం తో బాధపడుతున్నారా ? అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీలోని నిరుద్యోగులకు త్వరలో మరో శుభవార్తను అందజేయనుంది. ఇందుకు  అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర అటవీ దళాధిపతి ప్రతీప్ కుమార్ స్పష్టం చేశారు. అయితే వచ్చే ఏడాది అనగా 2020 జనవరిలో 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని, తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రాంతంలో సిబ్బందికి అధునాతన ఆయుధాలు ఇచ్చామన్నారు. అధునాతన గస్తీ వాహనాల కోసం సీఎం రూ. 40 కోట్లు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here