ఏపిపిఎస్సి జూనియర్ లెక్చరర్ అభ్యర్థుల  జాబితా  వెల్లడి 

5347

APPSC Junior Lecturers Selection List 2019

APPSC Junior Lecturers Selection List 2019

APPSC Junior Lecturers List 2019 | vyoma jobs

 

ఏపిపిఎస్సి జూనియర్ లెక్చరర్ అభ్యర్థుల  జాబితా  వెల్లడి 

ఆంధ్ర ప్రదేశ్ జూనియర్  లెక్చరర్ అభ్యర్థుల జాబితాను ఏపీ ఇంటర్మీడియేట్  బోర్డు జులై 16 న అనగా మంగళవారం విడుదల చేసింది.  జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ  ప్రధాన వెబ్సైటు లో కూడా పొందుపరచడం జరిగింది.   ఏపీపీఎస్సీ  జూనియర్  లెక్చరర్ పోస్టులకు మొత్తం 1907 అభ్యర్థులు  దరఖాస్తు  చేసుకోగా 1831 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వీరిలో 1803 మంది ఒక సబ్జెక్టులకు, 28 మంది రెండు సబ్జెక్టులకు అర్హత సాధించారు. ఇక 76 మంది అభ్యర్థులు ఏ సబ్జెక్టుకు అర్హత సాధించలేదు.

 

 

ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాతోపాటు ఏ సబ్జెక్టుకు అర్హత సాధించని అభ్యర్థుల వివరాలను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులు  యొక్క వివరాలు  క్రింద చూడగలరు.

  • సింగెల్ సబ్జెక్టుకు అర్హులైన  అభ్యర్థుల జాబితా – click here
  • రెండు సబ్జెక్టులకు అర్హులైన అభ్యర్థుల జాబితా  – click here
  • రిజెక్టెడ్ అభ్యర్థుల మరియు ఏ సబ్జెక్టుకు అర్హత సాధించని అభ్యర్థుల జాబితా – click here

 

 


Click Here For Latest Job Notifications

 

RRB NTPC, గ్రూప్ D ఆన్ లైన్ ఎగ్జామ్స్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc 

జాబ్స్ నోటిఫికెషన్స్ తెలుగు లో

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
AP గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2019 గ్రామ వాలంటీర్{400000+} 10th 10-07-2019 Click Here
మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ లిమిటెడ్ నోటిఫికేషన్  2019 రిగ్గర్స్, ఎలక్ట్రీషియన్ {366} 8th, 10th 26-07-2019 Click Here
సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నోటిఫికేషన్  2019 ట్రేడ్ అప్రెంటిస్ {5500} 8th, ITI 25-07-2019 Click Here
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నోటిఫికేషన్  2019

వివిధ పోస్టులు {778}

10th 14-07-2019 Click Here
స్టీల్  అథారిటీ అఫ్ ఇండియా నోటిఫికేషన్ 2019  ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్  {205}  డిగ్రీ 31-07-2019 Click Here
రాష్ట్రీయ  సంస్కృత విద్యాపీఠ, తిరుపతి నోటిఫికేషన్  టీచింగ్, నాన్  వెకేషన్ అకాడమిక్ పోస్ట్స్{42} డిగ్రీ 09-08-2019 Click Here
నవోదయ విద్యాలయ సమితి  నోటిఫికేషన్ 2019

వివిధ పోస్టులు {2730}

10th 09-08-2019 Click Here
సర్వ శిక్ష అభియాన్, విజయనగరం నోటిఫికేషన్ 2019 పీజీటీ {75} పీజీ  12-07-2019 Click here
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ 2019

అసిస్టెంట్ కమాండెంట్ {135}

డిగ్రీ  08-08-2019 Click Here
 నావల్ షిప్ రిపేర్ యార్డ్  నోటిఫికేషన్ 2019 అప్రెంటిస్ {172} 10th, ITI 23-07-2019 Click here
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ నోటిఫికేషన్ 2019

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ {2189}

డిగ్రీ  21-07-2019 Click Here
 సౌత్ ఈస్ట్  సెంట్రల్  రైల్వే   నోటిఫికేషన్ 2019 ట్రేడ్  అప్రెంటిస్ {432} 10th, ITI 15-07-2019 Click here
ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్  ఇన్స్టిట్యూట్  నోటిఫికేషన్ 2019

వివిధ పోస్టులు {36}

10th 09-08-2019 Click Here
ఐఐటీ  తిరుపతి  నోటిఫికేషన్ 2019  నాన్ టీచింగ్  {38} 10th/ డిగ్రీ 31-07-2019 Click here
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  లిమిటెడ్  నోటిఫికేషన్ 2019

నాన్ ఎగ్జిక్యూటివ్ {130}

డిగ్రీ/డిప్లొమా  23-07-2019 Click Here
సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ   నోటిఫికేషన్ 2019  హిందీ ఆఫీసర్ & ఇతర పోస్టులు {71} డిగ్రీ 01-08-2019 Click here

 

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here