ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ విడుదల  

1284

ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ విడుదల  

 

APPSC JL Exam Schedule Released 2019

ఏపీలోని  జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబరు 22 న  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు  సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూలును చూడవచ్చు. జూనియ‌ర్ లెక్చర‌ర్ పోస్టుల భ‌ర్తీకి అభ్యర్థుల నుంచి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఏపీపీఎస్సీ స్వీకరించింది. ఈ పోస్టుకు   మొత్తం 237 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలు…..

 

పరీక్ష తేదీ  ఉదయం  పరిక్ష  మధ్యాహ్నం  పరీక్ష  
19/01/2020 జనరల్ స్టడీస్ ఉర్డూ, తెలుగు, కామర్స్, సివిక్స్
20/01/2020 జనరల్ స్టడీస్ ఇంగ్లిష్, బోటనీ, జువాలజీ, ఒరియా
22/01/2020 జనరల్ స్టడీస్ హిస్టరీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్
23/01/2020 జనరల్ స్టడీస్ సంస్కృతం, హిందీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్

 

పరీక్ష  షెడ్యూల్ డౌన్లోడ్ కొరకు: Click Here 

అఫిషీయల్ నోటిఫికేషన్ కొరకు: Click Here 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here