APPSC Group 1,2 Notification

1814

“గ్రూప్ తేదీలపై ఎపిపిఎస్సికసరత్తు”



వారంలోగా నోటిఫికేషన్

APPSC Group 1,2 Notification

గ్రూప్ 1,2 నోటిఫికేషన్ గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! పాత పద్దతిలోనే గ్రూప్ 1,2 నోటిఫికేషన్.గ్రూప్ 2 లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లో కలిసి నిర్వహించాలన్న ఏపిపిఎసి ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది.ప్రస్తుతం గ్రూప్ 1లో 182 మరియు గ్రూప్ 2లో 337 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతించింది.వారంలోగా గ్రూప్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్. పరీక్ష తేదీలపై ఏపిపిఎసి కసరత్తు చేస్తుంది. తేదీలు ఖరారు కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎపిపిఎస్సి అధికారులు తెలిపారు  

గ్రూప్ 1 సిలబస్ కోసం క్లిక్ చేయండి 

గ్రూప్ 2 సిలబస్ కోసం క్లిక్ చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here