ఏపీపీఎస్సీ  గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల 

570

ఏపీపీఎస్సీ  గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల 

APPSC Group 1 Mains Exam Schedule Released 2019ఏపీపీఎస్సీ  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబరు 12న విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఏడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ గ్రూప్-1 పరీక్షలతోపాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(FRO), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) ప్రధాన పరీక్షల తేదీలను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్ పరీక్ష  వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 19 వరకు ఐదు సెషన్లలో , మార్చి 19, 20 తేదీల్లో మూడు సెషన్లలో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

 

రివైజ్డ్  ఏపీపీఎస్సీ పరీక్ష తేదీలు:

పరీక్ష  పరీక్ష తేదీ 
గ్రూప్-1 సర్వీసెస్ 04/02/2020 నుంచి  16/02/2020 
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 17/03/2020 నుంచి 19/03/2020 
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ 19/03/2020 మరియు  20/03/2020

 

షెడ్యూలు వివరాలు:

పరీక్ష  పరీక్ష తేదీ 
తెలుగు  04/02/2020
ఇంగ్లిష్  05/02/2020
పేపర్ 1 07/02/2020
పేపర్ 2 10/02/2020
పేపర్ 3 12/02/2020
పేపర్ 4 14/02/2020
పేపర్ 5 16/02/2020

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here