APPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) ఫలితాలు విడుదల

1125

Image result for appsc fso result
APPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫలితాలను ఎంతగానో ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులందరూ ఎట్టకేలకు FSO ఫలితాలను అధికారులు డిసెంబర్ 18, 2019 న విడుదల చేసారు. AP FSO కట్ ఆఫ్ మార్క్స్, మెరిట్ జాబితాను APPSC అధికారిక వెబ్ సైట్ (psc.ap.gov.in) లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. రాతపరీక్ష తుది ఆన్సర్ ‘కీ’ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.FSO పరీక్షను APPSC అధికారులు జూలై 30, 2019 న FSO (ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్) పరీక్షను నిర్వహించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

APPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫలితలా కోసం దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు ఫలితాలను పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారులు AP FSO మెరిట్ లిస్ట్ 2019 ను అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in లో విడుదల చేశారు. APPSC FSO పరీక్ష 2019 లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను APPSC FSO మెరిట్ జాబితా 2019 లో ఉంచారు. పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తయారుచేసిన APPSC FSO మెరిట్ జాబితా 2019. ఎంపిక చేసిన అభ్యర్థులు తదుపరి రౌండ్ ఎంపికకు అర్హులు.

ఫలితాల కొరకు:-

ఫైనల్ ఆన్సర్ ‘కీ’
Paper – I : GENERAL STUDIES AND MENTAL ABILITY Image result for click here
Paper – II : Food Technology Image result for click here
ఫలితాల కోసం క్లిక్ చేయండి Image result for click here
అభ్యర్థుల మార్కుల వివరాలు Image result for click here

 

Links
Image result for youtube subscribe button Image result for click here
Image result for whatsapp 👉 1. వ్యోమడైలీ ఆన్‌లైన్‌ క్లాసెస్ 1
https://chat.whatsapp.com/Fd1B6qUmVl86Lgy7DklUUn
👉 2. వ్యోమడైలీ ఆన్‌లైన్‌ క్లాసెస్ 2
https://chat.whatsapp.com/Fg6d3LacfVY82zD5vRGlUY
👉 3. వ్యోమడైలీ ఆన్‌లైన్‌ క్లాసెస్ 3
https://chat.whatsapp.com/L0zkSK0YReg24nbLdAKofR👉 4. వ్యోమడైలీ ఆన్‌లైన్‌ క్లాసెస్ 4
https://chat.whatsapp.com/IjjAgvgej36Gx4bhtDe2tS
👉 5. వ్యోమడైలీ ఆన్‌లైన్‌ క్లాసెస్ 5
https://chat.whatsapp.com/CnG2jOukkbMBSgdc8EIBB7
Image result for telegram https://t.me/vyomadaily1

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here