APPSC Exam Hall Tickets: ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

274



APPSC Exam Hall Tickets: ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

 

 

ఏపీలో వివిధ పరీక్షలకు సంబంధించిన పలు ఎక్జామ్స్ యొక్క హాల్‌టికెట్లను విడుదల చేసిన ఏపీపీఎస్సీ.హాల్‌టికెట్లను  వెబ్‌సైట్‌లో నుండి లేదా క్రింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా నేరుగా డౌన్లొడ్ చేసుకోవొచ్చాను, హాల్ టికెట్స్ వివరాలు సెరికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ఫిషరీస్), ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన హాల్‌టికెట్లు ఉన్నాయి. 

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్‌టికెట్లు 

సెరికల్చర్ ఆఫీసర్ హాల్‌టికెట్లు 

అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఫిషరీస్ హాల్‌టికెట్లు 

ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హాల్‌టికెట్లు 

పరీక్షల షెడ్యూలు వివరాలు ..
 

>28న  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష మరియు ఆగస్టులో మెయిన్ పరీక్ష లు నిర్వహించనున్నారు. 
>ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పరీక్షలు  మే 28న (పేపర్-2); మే 29న ఉదయం జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం పేపర్-3  నిర్వహించనున్నారు.   
 >మే 29, 30 తేదీల్లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ, పేపర్-2 రోజులలో  అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టుల యొక్క పరీక్షలు  నిర్వహించనున్నారు. 
>మే 28న (పేపర్-2); మే 29న ఉదయం జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం పేపర్-3 రోజులలో  సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పరీక్ష నిర్వహించనున్నారు. 

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here