ఎన్ ఎల్ సి టెక్నిషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు

220



ఎన్ ఎల్ సి టెక్నిషియన్ అప్రెంటిస్  

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్

(ఎన్ఎల్ సీ) టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్
  • మొత్తం ఖాళీలు- 170
  • విభాగాల వారీగా కెమికల్ -12, సివిల్ -4, కంప్యూటర్-15, ఈఈఈ-48, ఈసీఈ-7, ఇస్స్టుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్-4, మెకానికల్ ఇంజినీరింగ్- 13. మైనింగ్-7 ఉన్నాయి
  • స్టైఫండ్ : నెలకు రూ. 12,185/
  • కాలవ్యవధి: ఏడాది
  • అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్ ఉత్తర్ణత.
  • ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా దర ఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు.
  • నోట్: ఈ పోస్టులకు తెలంగాణ, ఏపీ, తమిళ నాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, లక్షదీవులకు చెందిన అభ్యర్థులు అర్హులు. అదేవిధంగా వీరు 2017/2018 లేదా 2019లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
  • దరఖాస్తు: ఆన్ లైన్లో
  • మొదట ఎన్ఏటీఎస్ పోర్టల్లో జూన్ 2 లోపు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఎన్ఎలసీలో జూన్ 4లోగా దరఖాస్తు దాఖలు చేయాలి
  • షార్ట్ లిస్ట్ చేసిన ఫలితాల వెల్లడి: జూన్ 10 
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 17

వెబ్ సైట్: https://www.nlcindia.com

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here