ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) లో ఆప్రెంటిస్ జాబ్స్

424అప్రెంటీస్ షిప్ 

ఐఓసీఎల్ లో టెక్నీషియన్ అప్రెంటిస్ లు 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) పైప్ లైన్స్ ఏభాగంలో ఆప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నీషియన్ ఆఫ్రెంటీస్

ట్రేడులు: ఎలక్ట్రికల్ , మెకానికల్,  సివిల్

కాల వ్యవధి: ఒక ఏడాది .

రీజియన్ల వారి  ఖాళీలు: వెస్టర్న్ -12, ఈస్టర్న్ -36. సౌత్ ఈస్టర్న్-08, సదరన్-08.

అర్హత: సంబంధిత విభాగాల్లో -ఐటీవి ఇంటర్మీడియట్, డిప్లమా ఉత్తీర్ణత.

వయసు: 31-05-2018 నాటికి 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా ఆన్ లైన్ 

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 24

వెబ్ సైట్: https://iocl.com/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here