Apprentice jobs in Coach Factory Chennai

286



ఐసీఎఫ్లో 992 అప్రెంటీస్ ఖాళీలు

 

 

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండి యన్ కోచ్ ఫ్యాక్టరీ-చెన్నై వివిధ విభాగాల్లో 992 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.

> విభాగాల వారీ ఖాళీలు: కార్పెంటర్-80, ఎల క్టీషియన్-200, ఫిట్టర్-260, మెషినిస్ట్-80, పెయింటర్-80, వెల్డర్-290, పాసా-2

> అర్హత: 10+2( సైన్స్ అండ్ మ్యా థ్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

> వయసు: 2019, అక్టోబర్ 1 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు;పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరి ష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది..

> దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసు కోవాలి.

> దరఖాస్తు ఫీజు: రూ.100.

> ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

> దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 24, 2019.

> పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://icf.indianrailways.gov.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here