ఆంధ్ర ప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ లో భారీగా ఉద్యోగ నియామకాలు 

2602

ఆంధ్ర ప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ లో ఉద్యోగ నియామకాలు 

APMAS Jobs Notification 2019APMAS లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్….

ఆంధ్ర ప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ  కొన్ని పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రికల్చర్ , స్టాటిస్టిక్స్, రూరల్ మానేజ్మెంట్ విభాగాలలో పీజీ , సీఏ , ఎంబీఏ , సీఎస్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. అలాగే దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు సంబంధిత రంగాలలో 5 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు క్రింద ఉన్న లింకును ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

అభ్యర్థులు దరఖాస్తులో ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. దానితో పాటు వారి యొక్క  హయ్యర్ ఖ్వాలిఫికేషన్, సబ్జెక్టు, అభ్యర్థి యొక్క అనుభవం మరియు బయోడేటా ను ఖచ్చితంగా నింపి సబ్మిట్ చేయగలరు.

పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్ డైరెక్టర్ 
  • డైరెక్టర్ – ఫైనాన్స్ 
  • అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్ 
  • హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ 
  • మానిటరింగ్ & ఎవాల్యూయేషన్ ఎక్స్పర్ట్ 
  • ప్రాజెక్ట్ మేనేజర్

 

దరఖాస్తు కొరకు: Click Here 

అఫిషియల్ వెబ్సైటు కొరకు: Click Here 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here