AP Special DSC Exam Date Extended News

1115

AP Special DSC Exam Date Extended News

AP Special DSC Exam Date Extended News

AP Special DSC Exam Date Extended News

 



 

Vyoma-APPSC- గ్రూప్ 2 ఆన్ లైన్ 

అన్ని APPSC గ్రూప్స్  ఎక్జామ్ ప్యాకేజీ ల పై స్పెషల్ డిస్కౌంట్  vyoma.net/appsc/

వివరాలకు 9030078472

ఈ నెల 31న జరగాల్సిన పరీక్ష వాయిదా

ఆంధ్ర ప్రదేశ్   పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రత్యేక డీఎస్సీ పరీక్ష మల్లి వాయిదా పడిందని తెలిపారు. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షను జూన్ 19కి వాయిదా వేసినట్లు  తెలిపారు. ఇప్పటికే పలు దఫాల వాయిదాల అనంతరం జూన్ 19న పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించగా. తాజాగా మరోసారి వాయిదా పడింది. అభ్యర్థులు పరీక్షకు మరికొంత సమయం కావాలంటూ విన్నవించడంతో. పరీక్ష తేదీని జూన్ 30కి మార్చారు.

ఈ పరీక్షా కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు జూన్ 12 నుంచి ప్రత్యేక డీఎస్సీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని. జూన్ 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హాల్ టిక్కెట్లు తేదీ: 12-06-2019

పరీక్షా తేదీ: 30-06-2019

ఏపీలో మొత్తం 602 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేసింద. ఫిబ్రవరి 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్ష కోసం మొత్తం 4,446 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

 



Click Here Latest AP Notifications

Official Website

Click Here For Latest Job Notifications

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here