ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్  సర్వీసెస్ లో ఉద్యోగ నియామకాలు  

6492

ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్  సర్వీసెస్ లో ఉద్యోగ నియామకాలు  

AP Outsourcing Jobs Notification 2019ఏపీ  కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్  సర్వీసెస్ దరఖాస్తు ప్రక్రియ….

ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఎపి ప్రభుత్వము యొక్కఅవుట్ సోర్సింగ్  ఖాళీలను ఏపీ  కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్  సర్వీసెస్ కార్యాచరణ తీసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ  అవుట్‌సోర్సింగ్ ఖాళీల నియామకం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే 7.33 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే అందులో 2.61 లక్షల మంది వివరాలను అధికారులు పరిశీలించారు. ఈ నోటిఫికేషన్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి కావాల్సిన వివరాలు  క్రింద చూడగలరు.

పోస్టు ఖాళీలు:

 • అకౌంటెంట్ 
 • డ్రైవర్ 
 • జూనియర్ అసిస్టెంట్
 • ట్రాన్సలేటర్ 
 • టైపిస్ట్
 • ఎలక్ట్రీషియన్
 • సూపెర్వైజర్
 • డేటా ఎంట్రీ ఆపరేటర్
 • ల్యాబ్ అసిస్టెంట్
 • డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, మొదలగునవి

అర్హతలు: 

 • పదోతరగతి / ఇంటర్ / డిగ్రీ  ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు:

అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. 

వేతనం:

 • రూ.15,000/- నుంచి రూ.25, 000/-

ముఖ్యమైన తేదీలు:

 • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21/11/2019
 • APCOS దరఖాస్తు చివరి తేదీ :15/12/2019

రిజిస్ట్రేషన్  కొరకు: Click Here

ఆఫీషియల్ వెబ్సైటు  కొరకు: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here