ఈ నెలాఖరులో ఏపీ గ్రూప్ 2, 3 ఫలితాలు

245

AP Group 2 and 3 Results at the End of This Month

ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్ 2, 3 ఫలితాలను ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… మొదట గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3 ఫలితాలు వెల్లడిస్తామన్నారు.ఈ మేరకు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ విజయవాడలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌ భాస్కర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా గ్రూప్‌-2, గ్రూప్‌-3, డీఎస్సీ ఫలితాలను విడుదల చేయాలని ఛైర్మన్‌ను కోరామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here