ఆంధ్రప్రదేశ్ లో 16,207 గ్రామ/వార్డు సచివాలయం పోస్టులకు నోటిఫికేషన్ 2020

6002

AP Grama/Ward Sachivalayam Notification 2020

ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ -2020

  గ్రామ/వార్డు పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

 • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.01.2020
 • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31.01.2020
   వయోపరిమితి  

 • 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

 • OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200/- రూ చెల్లించాలి
 • OC అభ్యర్థులకు పరీక్ష ఫీజు 200/- రూ చెల్లించాలి
 • BC/SC/ST/PHC/EX -s అప్లికేషన్ ఫీజు 200/- రూ చెల్లించాలి 
 • BC/SC/ST/PHC/EX -s అభ్యర్థులు పరీక్ష ఫీజు లేదు
 • నాన్ లోకల్ అభ్యర్థులకు 100/- రూ ప్రతి జిల్లాకు
        ఎంపిక ప్రక్రియ  

 • రాత పరీక్ష 
 • ఇంటర్వ్యూ 
 • షార్ట్ లిస్ట్ 
        దరఖాస్తు ప్రక్రియ  

 • ఆన్ లైన్ లో
    విద్యార్హత

 • 10th /పాలిటెక్నిక్ /డిప్లొమా/డిగ్రీ /B-TECH/BE/BSC హార్టికల్చర్ సంబధిత విభాగాలలో ఉత్రిణులై ఉండాలి
         పోస్టుల వివరాలు 
 పోస్టు (రురల్ ) ఖాళీలు 
పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ V) 61
విలేజు రెవిన్యూ ఆఫీసర్ (గ్రేడ్II ) 246
ANMs (గ్రేడ్-III) 648
యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్  6858
విలేజు ఫిషరీస్ అసిస్టెంట్  69
విలేజు హార్టికల్చర్ అసిస్టెంట్  1782
విలేజు అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్II ) 536
విలేజు సేరికల్చర్  అసిస్టెంట్  43
 గ్రామా మహిళా సంరక్షణ కార్యదర్శి   762
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్II) 570
పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ -VI)  1134
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) 1255
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్  97
పోస్టు (అర్బన్) ఖాళీలు 
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ  105
 వార్డు అమినిటీస్ (వసతుల) సెక్రటరీ (గ్రేడ్II) 371
వార్డ్ సానిటేషన్ &ఎన్విరోల్మెంట్ సెక్రటరీ (గ్రేడ్II) 513
వార్డ్ ఎడ్యుకేషన్ &డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 100
 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ  844
వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ సెక్రటరీ 213
ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here