ఏపీ గ్రామ గ్రామ /వార్డ్ వాలంటీర్ నోటీఫికేషన్

2598

AP Grama Volunteers Notification Apply 

ఏపీ గ్రామ గ్రామ /వార్డ్ వాలంటీర్ నోటీఫికేషన్  

ఏపీ లో  వాలంటీర్  పోస్టులకు 2 వ దశ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కోసం AP గ్రామ వాలంటీర్ జాబ్స్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది , ఈ ప్రక్రియ నవంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది.  ఈ AP విలేజ్ వాలంటీర్ (గ్రామ్ వాలంటీర్) కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే చివరి తేదీ నవంబర్ 10.

 

AP Grama Volunteers Notification Apply

ఆసక్తిగల, అర్హత ఉన్న అభ్యర్థులు గ్రామ వాలంటీర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పేజీ దిగువన, గ్రామా వాలంటీర్ – ఫేజ్ II  కోసం దరఖాస్తు చేయడానికి మేము ప్రత్యక్ష లింక్ ఇచ్చాము.

పోస్టు పేరు: AP గ్రామ వాలంటీర్

ఖాళీలు : 19,170

అర్హత : 10 వ తరగతి(గిరిజన ప్రాంతాలకు), ఇంటర్ (గ్రామీణ ప్రాంతాలకు ), డిగ్రీ (పట్టణ ప్రాంతాల్లో)

వయస్సు:  18 నుండి  35 సంవత్సరాలు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు అవసరం లేదు 

వేతనం : Rs.8000/-

ముఖ్యమైన తేదీలు:

పోస్ట్ పేరు AP గ్రామ వాలంటీర్ 
దరఖాస్తు విడుదల తేదీ   01/11/2019 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము  01/11/2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 10/11/2019 
దరఖాస్తు పరిశీలన కి చివరి తేదీ  15/11/2019 
ఇంటర్వ్యూ తేదీలు  16/11/2019 నుంచి 20/11/2019
ఎంపికైన వారి జాబితా విడుదల తేదీ   22/11/2019
శిక్షణ ప్రారంభ తేదీ  29/11/2019 నుంచి 30/11/2019
విధుల్లో చేరాల్సిన తేదీ  01/12/2019

 

 

గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు : 

  • ఆధార్ కార్డు 
  • SSC సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ
  • స్టడీ సర్టిఫికెట్
  • కమ్యూనిటీ సర్టిఫికెట్
  • నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్ 
  • మెడికల్ సర్టిఫికెట్ 

అఫిషియల్ వెబ్ సైట్ : Link 1 | Link 2 | Link 3

అప్లై చేయుట కొరకు : click here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here