మీరు గ్రామ/వార్డు వాలంటీర్ కి అప్లై చేసుకున్నారా అయితే మీ ఇంటర్వ్యూ తేదీ,ప్యానెల్ పేరు, స్లాట్ తెలుసుకోవడం ఎలా

18421Download PDF for AP Grama Volunteer Interview in telugu

ఇంటర్వ్యూ తేదీ,ప్యానెల్ పేరు, స్లాట్ తెలుసుకొని విధానం:

  • మొదటగా గ్రామ/వార్డు అప్లికేషన్ వెబ్ సైట్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయండి 

http://gramavolunteer.ap.gov.in/GRAMAVAPP/yuWeb/ApplicationStatus

  • తరువాత ఇవ్వబడిన లింక్ ని ద్వారా మీ యొక్క  అప్లికేషన్ స్టేటస్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • తరువాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్/ మొబైల్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ ని ఉపయోగించి మీ యొక్క ఇంటర్వ్యూ తేదీ మరియు  ఇతర వివరాలను తెలుసుకుంది.

అభ్యర్థులకు తమకు ఎలాంటి సందేహాలు ఉన్న క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి 

Download AP Grama Volunteer Interview PDF in Telugu.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here