AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్

305844 లక్షల గ్రామ వాలంటీర్స్  

AP గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్  నోటిఫికేషన్ 2019  విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన ఎపి స్టేట్ గవర్నమెంట్ ప్రజలకు మంచిగా సేవ చేయడానికి 4,00,000 గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పంచాయతీలలో ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్లను ఒక వాలంటీర్గా నియమిస్తారు. గ్రామీణ వాలంటీర్లు అన్ని AP రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేయవలసి ఉంటుంది.

ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగష్టు 2 వ తేదీ చివరి నాటికి పూర్తి అవుతుంది. ఆగష్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అర్హత పొందిన మరియు ఆసక్తి గల అభ్యర్థులను AP గ్రామ వాలంటీర్స్ గా  నియమించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

పోస్ట్ పేరు AP గ్రామ వాలంటీర్ 
దరఖాస్తు విడుదల తేదీ   23,24/06/2019 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము  24/06/2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 05/07/2019 
దరఖాస్తు పరిశీలన కి చివరి తేదీ  10/07/2019 
ఇంటర్వ్యూ తేదీలు  11/07/2019 నుంచి 25/07/2019
ఎంపికైన వారి జాబితా వెల్లడి  01/08/2019
ఎంపికైన వారి శిక్షణ ప్రారంభ తేదీ  05/08/2019 నుంచి 10/08/2019
విధుల్లో చేరాల్సిన తేదీ  15/08/2019
అఫిషియల్ వెబ్ సైట్  Click Here 
అఫిషియల్ నోటిఫికేషన్  Download 

Download PDF for AP Grama Volunteer Interview in telugu

పోస్టులు మరియు ఖాళీలు:

 • AP గ్రామ వాలంటీర్   – 4,33,126

అర్హత:

 • గిరిజన ప్రాంతాలకు 10 వ తరగతి
 • గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్
 • పట్టణ ప్రాంతాలకు డిగ్రీ

గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు : 

 • ఆధార్ కార్డు 
 • విద్యా అర్హత ప్రమాణాలు
 • ssc సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ
 • స్టడీ సర్టిఫికెట్
 • కమ్యూనిటీ సర్టిఫికెట్(OC తప్ప )
 • నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్ 
 • మెడికల్ సర్టిఫికెట్ (PHC అభ్యర్థులకు )
 • ఫోటో

వయోపరిమితి:

 • అభ్యర్థులు ఈ పోస్టును  దరఖాస్తు చేయాలనుకుంటే, వయస్సు 18 నుండి  35 సంవత్సరాలు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

దరఖాస్తు కోసం అభ్యర్థులు  ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

 • నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయడంతో  ప్రతి వర్గంలోని 50% పోస్టులను మహిళలకు పరిగణించవచ్చు.
 • ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 
 • ఎంపికై న వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు

వేతనం :

అభ్యర్థులు నెలకు Rs.5,000/- వరకు పొందవచ్చు 

దరఖాస్తు విధానం:

 • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు http://gramavolunteer.ap.gov.in లోకి వెళ్ళండి.
 • తరువాత “అప్లై ” బటన్  ని క్లిక్ చేయండి.
 • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
 • ఆపై అప్లికేషన్ ఫారమ్ లో మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇచ్చి , మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్ , డిగ్రీ డీటెయిల్స్ తో పాటుగా ఫోటో మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్ ని  అప్లోడ్ చేయాలి.
 • అభ్యర్థులు వారి యొక్క కులము ఎంటర్ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
 • అభ్యర్థులు దరఖాస్తు ఫారంలో వివరాలను పూర్తి చేయడం అయ్యాక సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

నోట్అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన  సందేహాలను కామెంట్ లో తెలియజేగలరు. ప్రతి ఒక్క సందేహానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాము.

జిల్లా వారీగా గ్రామాల జాబితా:

అనంతపురం 1066
చిత్తూరు 1627
తూర్పు గోదావరి 1117
గుంటూరు 927
కృష్ణ 1206
కర్నూలు 1421
ప్రకాశం 1100
ఎస్ పి ఎస్ నెల్లూరు 1414
శ్రీకాకుళం 2300
విశాఖపట్నం 4198
విజయనగరం 2160
పశ్చిమ గోదావరి 751
Y.S.R. కడప 1021

అఫిషియల్ నోటిఫికేషన్VYOMA-APPSC GROUP 2,3 MAINS ఆన్ లైన్ ఎక్జామ్స్  

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

87 COMMENTS

 1. Nenu degree final year chaduthunnanu kurnool dist okavela job ki select aithe rebusirment vasthunda Rada education continue cheskuntu job cheyacha sir

 2. ఈ పోస్ట్ లకు పరీక్ష ఆధారంగా నియమించాలి

 3. Plz consider age upto 49 years because of unemployment more in 40 to 50 years in village and another thing is telanga public service commission has given age of 49 years and this has caused the effect of previous government. So plz consider the same future recruitments

 4. Sir nenu Btech chaduvutunnanu naku inka education purthi avvaleduu nenu ma village ki volunteer ga undali anukuntunnanuu ala apply cheyavacchaa

 5. Palakurthi Lakshmi Devi W/gupthji,rajulastreet,devarapalli village,mandalam,vishakapatanam post,pin 531030,Mobil number. 9505876956

 6. గ్రామ వాలంటీర్ర నియామకాలు పంచాయతీలకేనా మున్సిపాలిటీలకు కూడా వుంటాయా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here