గ్రామ సచివాలయం ఎగ్జామ్స్- గ్రాండ్ టెస్టులు

1928

గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ :

ఏపీ  లో గ్రామ  మరియు  వార్డు  సచివాలయంలో మొత్తం 1.26 లక్షల భారీ ఉద్యోగాలకు  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జులై 27 న నోటిఫికేషన్ ను విడుదల  చేయడం  జరిగింది. ఇందులో మొదట 95,088 పోస్టులు గ్రామ కార్యదర్శికి కాగా 31,640 పోస్టులు వార్డు కార్యదర్శికి నియమించడం జరిగింది.

 

అభ్యర్థులు ఎవరైతే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారో వారు ముందుగా వారి యొక్క పరీక్ష సిలబస్ ను పూర్తిగా చదవాల్సిన అవసరం ఉంటుంది.పరీక్ష కు సిద్ధం అయ్యేవారు సిలబస్ కు అనుగుణంగా చదవడం తో పాటు, మాక్ టెస్టులను  వ్రాయడం వలన మీరు ప్రిపేర్ అవుతున్న సిలబస్ ని మీరు ఎంతవరకు పూర్తి చేసారో, అలాగే ఎక్జామ్  లో వచ్చే ప్రశ్నల యొక్క సరళిని ముందుగానే మీకు మాక్ టెస్టులు వ్రాయడం ద్వారా మీకు అవగాహన పెరుగుతుంది తద్వారా మీరు ఎక్జామ్ లో వచ్చే ప్రశ్నలను సమర్ధవంతంగా ఎదుర్కోగలరు,

ఉన్న ఈ తక్కువ సమయం లో అభ్యర్థుల ప్రేపరషన్ కి అనుగుణంగా మాక్ టెస్టులను తయారు చేయడం జరిగింది.

 • గ్రామ సచివాలయం కాంబో ప్యాకేజీ (combo package )
 • గ్రామ సచివాలయం సబ్జెక్టు వారీగా టెస్టులు
 • గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్టులు
 • గ్రామ సచివాలయం మెగా గ్రాండ్ టెస్ట్

గ్రామ సచివాలయం కాంబో ప్యాకేజీ:

 1. ఇందులో మొత్తం 15 పరీక్షలు ఉంటాయి
 2. మొత్తం ప్రశ్నలు – 2250
 3. చెల్లింపు – రూ.750/-
 • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ టెస్టులు
 • AP Grama Sachivalayam Tests (PKG-327)
 • గ్రామ సచివాలయం ఆన్ లైన్ ఎగ్జామ్స్ 
 • మొత్తం పరీక్షలు – 15
 • మొత్తం ప్రశ్నలు – 2250
 • ₹1500 ₹750
 • DETAILS REGISTER

గ్రామ సచివాలయం సబ్జెక్టు వారీగా టెస్టులు: 

 1. ఇందులో మొత్తం 09 పరీక్షలు ఉంటాయి
 2. మొత్తం ప్రశ్నలు – 1350
 3. చెల్లింపు – రూ.349/-
 • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ టెస్టులు
 • AP Grama Sachivalayam Subject wise Tests (PKG-330)
 • గ్రామ సచివాలయం సబ్జెక్ట్ వైస్ టెస్ట్స్ 
 • మొత్తం పరీక్షలు – 09
 • మొత్తం ప్రశ్నలు – 1350
 • ₹700 ₹349
 • DETAILS REGISTER

గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్టులు :

 1. ఇందులో మొత్తం 05 పరీక్షలు ఉంటాయి
 2. మొత్తం ప్రశ్నలు – 750
 3. చెల్లింపు – రూ.349/-
 • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ పరీక్షలు
 • AP Grama Sachivalayam Grand Tests (PKG-329)
 • ఆంద్రప్రదేశ్ గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్టులు.
 • మొత్తం పరీక్షలు – 05
 • మొత్తం ప్రశ్నలు – 750
 • ₹700 ₹349
 • DETAILS REGISTER

గ్రామ సచివాలయం మెగా గ్రాండ్ టెస్ట్  :

 1. ఇందులో మొత్తం 01 పరీక్ష ఉంటుంది
 2. మొత్తం ప్రశ్నలు – 150
 3. చెల్లింపు – రూ.49/-
 • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ పరీక్షలు
 • AP Grama Sachivalayam Mega Grand Test (PKG-331)
 • ఆంద్రప్రదేశ్ గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్ట్ .
 • మొత్తం పరీక్షలు – 01
 • మొత్తం ప్రశ్నలు – 150
 • ₹100 ₹49
 • DETAILS REGISTER

ఎందుకు  వ్రాయాలి ?

గ్రామ సచివాలయం కి  దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి  ప్రాక్టీస్  అనేది తప్పనిసరి. ప్రాక్టీస్  చేయడం వలన వారిలో ఉండే లోటుపాట్లు  అనగా  అభ్యర్థి ఏ సబ్జెక్టు లో బలహీనంగా ఉన్నారో  అలాగే సబ్జెక్టులలో మీకు ఉన్న సామర్ధ్యాన్ని అంచనా వేసుకోగలరు   . దీని బట్టి  అభ్యర్థులు  ఏ సబ్జెక్టు కి ఎంత సమయం  కేటాయించాలనేది  నిర్దేదేశించుకోవచ్చు. అలాగే  గ్రామ సచివాలయం యొక్క ప్రతి  ఒక్క పరీక్షలో  నెగటివ్ మార్కింగ్  ఉంటుంది. అందువలన  మేము కండక్ట్ చేసే ఈ  మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం నెగటివ్ మర్క్స్ పై అవగాహన పెరుగుతుంది.

ఈ  గ్రామ సచివాలయం పరీక్షకు  సమయం తక్కువగా  ఉన్నందున  అభ్యర్థులు ప్రణాళిక బద్దంగా ప్రిపేర్ అయినట్లేయితే విజయం మీ సొంతం..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here