AP Grama Sachivalayam

AP Grama Sachivalayam

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఉద్యోగాల కొరకు వ్యోమ.నెట్ ఆఫ్ లైన్ పరీక్షలు SICE విజయవాడ వారి సహకారంతో విజయవాడ నందు కూడా నిర్వహిస్తున్నది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ఆఫ్ లైన్ లో పరీక్షలు వ్రాయదలచిన అభ్యర్థులు SICE ఇన్స్టిట్యూట్ ని సంప్రదించగలరు. Ph: 9130043888AP Grama Sachivalayam Online Exams

 • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ టెస్టులు
 • AP Grama Sachivalayam Tests (PKG-327)
 • గ్రామ సచివాలయం  (సబ్జెక్ట్ వైస్ +గ్రాండ్ టెస్టులు )History, Polity, Economy, Geography, General English, Comprehension English and Telugu, Mental Ability, Arithmetic, Basic Computer Knowledge
 • మొత్తం పరీక్షలు – 15
 • మొత్తం ప్రశ్నలు – 2250
 • ₹1500 ₹499
 • ఇండిపెండెన్స్ డే సందర్భంగా అన్ని ఎగ్జామ్స్ పై భారీ తగ్గింపు
 • DETAILS REGISTER
 • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ టెస్టులు
 • AP Grama Sachivalayam Subject wise Tests (PKG-330)
 • గ్రామ సచివాలయం సబ్జెక్ట్ వైస్ టెస్ట్స్ -History, Polity, Economy, Geography, General English, Comprehension English and Telugu, Mental Ability, Arithmetic, Basic Computer Knowledge
 • మొత్తం పరీక్షలు – 09
 • మొత్తం ప్రశ్నలు – 1350
 • ₹700 ₹199
 • ఇండిపెండెన్స్ డే సందర్భంగా అన్ని ఎగ్జామ్స్ పై భారీ తగ్గింపు
 • DETAILS REGISTER
 • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ పరీక్షలు
 • AP Grama Sachivalayam Grand Tests (PKG-329)
 • ఆంద్రప్రదేశ్ గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్టులు.-History, Polity, Economy, Geography, General English, Comprehension English and Telugu, Mental Ability, Arithmetic, Basic Computer Knowledge
 • మొత్తం పరీక్షలు – 05
 • మొత్తం ప్రశ్నలు – 750
 • ₹700 ₹99
 • ఇండిపెండెన్స్ డే సందర్భంగా అన్ని ఎగ్జామ్స్ పై భారీ తగ్గింపు
 • DETAILS REGISTER
 • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ పరీక్షలు
 • AP Grama Sachivalayam Mega Grand Test (PKG-331)
 • ఆంద్రప్రదేశ్ గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్ట్ -History, Polity, Economy, Geography, General English, Comprehension English and Telugu, Mental Ability, Arithmetic, Basic Computer Knowledge
 • మొత్తం పరీక్షలు – 01
 • మొత్తం ప్రశ్నలు – 150
 • ₹100 ₹49
 • DETAILS REGISTER

AP GRAMA SACHIVALAYAM 2019ఆంధ్రప్రదేశ్ గ్రామసచివాలయ/వార్డ్ సచివాలయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కు తోడ్పాటుగా గ్రామ సచివాలయ ఎక్జామ్ కి ఉపయోగపడు స్టడీ మెటీరియల్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, డైలీ క్విజ్, ఆన్ లైన్ మాక్ ఎక్జామ్స్ ఈ పేజీ లో పొందుపరచడం జరిగింది.

గ్రామ సచివాలయ  సంబందించిన సమాచారాన్ని, నిరంతరం ఈ పేజీ లో పొందుపరచడం జరుగుతుంది.

AP Grama Sachivalayam Study Material :

గ్రామ సచివాలయ వివిధ పోస్టులకు సంబందించిన పార్ట్- A మరియు పార్ట్ B కి సంబందించిన అన్ని రకాల స్టడీ మెటీరియల్ ని క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అతి త్వరలోనే జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ అవగాహన నోట్స్ ని ఈ పేజీ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

AP Grama Sachivalayam Books:

ఏపీ గ్రామ సచివాలయం కి ఉపయోగపడు బుక్స్ ని వ్యోమ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది బుక్స్ అవసరమైన అభర్ధులు క్రింద ఇవ్వబడిన లింక్  ద్వారా బుక్స్ వివారాలు తెలుసుకోవచ్చు.

AP Grama Sachivalayam Quiz :

వ్యోమ – గ్రామ సచివాలయం కి సంబందించిన క్విజ్ ని రోజు నిర్వహించడం జరుగుతుంది, ప్రతి రోజు సిలబస్ నుండి వివిధ అంశాలపై క్విజ్ ని తయారు చేయబడుతుంది కావున గ్రామా సచివాలయ ఎక్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరు.

ఆంధ్ర ప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల పై ఉచిత అవగాహన సదస్సు

ఫ్రీ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎక్జామ్

AP Grama Sachivalayam Online Books

 • AP & Central Budget
 • పంచాయతీ సెక్రటేటరీ సంక్షేమ & విద్య అసిస్టెంట్ మరియు వార్డు పరిపాలనాధికారి జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ బుక్
 • Ap గ్రామ/వార్డు సచివాలయం – మహిళా పోలీస్ & మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ బుక్
 • Ap గ్రామ/వార్డు సచివాలయం – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ అల్ ఇన్ వన్ బుక్


AP Grama Sachivalayam Study material