AP Grama Sachivalayam 2019- Available Study Materials,Books,Online Exams

2513

AP Grama Sachivalayam



AP Grama Sachivalayam Online Exams

  • ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఆన్ లైన్ పరీక్షలు
  • AP Grama Sachivalayam Tests (PKG-327)
  • ఆంధ్రప్రదేశ్ సిఎం శ్రీ. జగన్ మోహన్ రెడ్డి గారు 1.2 లక్షల పోస్టులకు ఏపీ విలేజ్ సెక్రటేరియట్ రిక్రూట్మెంట్ 2019 నోటిఫికేషన్ ప్రకటించారు.
  • మొత్తం పరీక్షలు – 15
  • మొత్తం ప్రశ్నలు – 2250
  • ₹2000 ₹1200
  • View Syllabus
  • DETAILS REGISTER

AP Grama Sachivalayam Jobఆంధ్రప్రదేశ్ గ్రామసచివాలయ/వార్డ్ సచివాలయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కు తోడ్పాటుగా గ్రామ సచివాలయ ఎక్జామ్ కి ఉపయోగపడు స్టడీ మెటీరియల్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, డైలీ క్విజ్, ఆన్ లైన్ మాక్ ఎక్జామ్స్ ఈ పేజీ లో పొందుపరచడం జరిగింది.

గ్రామ సచివాలయ  సంబందించిన సమాచారాన్ని, నిరంతరం ఈ పేజీ లో పొందుపరచడం జరుగుతుంది.

AP Grama Sachivalayam Study Material :

గ్రామ సచివాలయ వివిధ పోస్టులకు సంబందించిన పార్ట్- A మరియు పార్ట్ B కి సంబందించిన అన్ని రకాల స్టడీ మెటీరియల్ ని క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అతి త్వరలోనే జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ అవగాహన నోట్స్ ని ఈ పేజీ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

AP Grama Sachivalayam Books:

ఏపీ గ్రామ సచివాలయం కి ఉపయోగపడు బుక్స్ ని వ్యోమ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది బుక్స్ అవసరమైన అభర్ధులు క్రింద ఇవ్వబడిన లింక్  ద్వారా బుక్స్ వివారాలు తెలుసుకోవచ్చు.

AP Grama Sachivalayam Quiz :

వ్యోమ – గ్రామ సచివాలయం కి సంబందించిన క్విజ్ ని రోజు నిర్వహించడం జరుగుతుంది, ప్రతి రోజు సిలబస్ నుండి వివిధ అంశాలపై క్విజ్ ని తయారు చేయబడుతుంది కావున గ్రామా సచివాలయ ఎక్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరు.

ఆంధ్ర ప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల పై ఉచిత అవగాహన సదస్సు

ఫ్రీ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎక్జామ్

AP Grama Sachivalayam Online Books

  • AP & Central Budget
  • పంచాయతీ సెక్రటేటరీ సంక్షేమ & విద్య అసిస్టెంట్ మరియు వార్డు పరిపాలనాధికారి జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ బుక్
  • Ap గ్రామ/వార్డు సచివాలయం – మహిళా పోలీస్ & మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ బుక్
  • Ap గ్రామ/వార్డు సచివాలయం – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ అల్ ఇన్ వన్ బుక్


AP Grama Sachivalayam Study material


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here