AP Government Increased Nirudyogabruthi News

395

AP Government Increased Nirudyogabruthi News



AP Government Increased Nirudyogabruthi News

AP Government Increased Nirudyogabruthi News

Vyoma-APPSC- గ్రూప్ 1, 2, 3 ఆన్ లైన్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

AP లో రూ.2వేల నిరుద్యోగ భృతి అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

AP లో ఇప్పటి వరకు రూ.వెయ్యిగా ఉన్న నిరుద్యోగ భృతిని రూ.2వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

  • ఈ ప్రక్రియను ఈ నెల నుండి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది 
  • మ్మెల్సీ ఎన్నికల వల్ల కోడ్ అమల్లో ఉన్న ఏడు జిల్లాల్లో మినహా మిగిలిన ఆరు జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు
  • ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అమల్లోని పథకం కాబట్టి నిరుద్యోగ భృతి పెంపు అమలుకు కోడ్ అమల్లోని జిల్లాల్లో కూడా అనుమతించాలని కోరింది 

 

 



Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications

Trending Job Notifications

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRB NTPC Recruitment 2019

Non-Technical Popular Categories {35277}

under Graduate and Graduation Click Here
UPSC CSE Recruitment 2019 Civil Services Notification{896} Graduation 18-03-2019 Click Here
SSC JE Recruitment 2019

Junior Engineer

B.tech 25-02-2019 Click Here
IOCL Notification 2019 Technician {466} Various 18-03-2019 Click Here
BSF Recruitment 2019 Constable(Tradesmen){1763} Matriculation  28-02-2019 Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here