ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో లో 2000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

717

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో లో 2000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 2 వేల పోస్టుల భర్తీకి 2020 జనవరిలో ప్రకటన విడుదల కానుంది. ఇప్పటికే 540 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపిన అటవీ శాఖ అధికారులు సకాలంలో ఈ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటు కేంద్ర నిధులతో APలో తీరప్రాంత మడ అడవులను రూ.78 కోట్లతో అభివృద్ధి చేస్తామని, బాపట్ల సమీపంలోని సూర్యలంక ఎకో టూరిజం ప్రాజెక్టు పనులను త్వరలో ఆరంభిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here