ఏపీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల  

312

ఏపీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల  

 

AP Extension Officer Interview Dates

ఏపీ  ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూ షెడ్యూలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. ఈ పోస్టుకు మొత్తం109 ఖాళీలు  కలవు. ఇంటర్వ్యూ కి అర్హత సాధించిన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నంబర్లు మరియు అభ్యర్థుల ఇంటర్వ్యూ తేదీలను అధికారిక వెబ్సైట్ లో  ఉంచడం జరిగింది . నవంబరు 18 నుంచి డిసెంబరు 5 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 

ఇంటర్వ్యూ  పరీక్ష  షెడ్యూల్ డౌన్లోడ్ కొరకు: Click Here 

అటెస్టేషన్ ఫామ్  కొరకు: Click Here 

మొదటి సెషన్ ఉదయం 8 గంటలకు  మరియు ,రెండోసెషన్‌ ఉదయం 11 గంటలకు  అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగుతాయి.  ఏప్రిల్ 29న ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ గ్రేడ్‌-1(సూప‌ర్‌వైజ‌ర్‌) పోస్టుల రాతపరీక్ష జరిగింది. ఇందులో 1 : 2 నిష్ఫత్తిలో 212 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది.  ఇంటర్యూలకు వెళ్లే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లను మరియు అటెస్టేషన్ తప్పనిసరిగా సమర్పించాలి. 

ఏపీపీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఫలితాల కొరకు: Click Here 

అధికారిక వెబ్సైట్: Click Here 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here