ఏపీ  కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రవేశాలకు నోటిఫికేషన్ 2019 

589ఏపీ  కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రవేశాలకు నోటిఫికేషన్ 2019 

హైదరాబాద్ లోని ఏపీ కాలేజ్  అఫ్ జర్నలిజం లో పి.జి.డిప్లమా ఇన్‌ జర్నలిజం , డిప్లమా ఇన్‌ జర్నలిజం ,డిప్లమా ఇన్‌ టీవీ జర్నలిజం, క్రాష్ కోర్స్ ఇన్ వెబ్ జర్నలిజం, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం వంటి కోర్సులలో  ప్రవేశాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ కోర్సుల్ని రెగ్యులర్‌ గానూ, కరస్పాండెన్స్‌ పధ్ధతి (దూరవిద్య)లోనూ చేయవచ్చు. 

 

AP College of Journalism Admissions 2019 | vyoma jobs

 

  1. కోర్సు : పి.జి.డిప్లమా ఇన్‌ జర్నలిజం (పిజిడిజె)

కాల  వ్యవధి : 12 నెలలు 

2. కోర్సు : డిప్లమా ఇన్‌ జర్నలిజం (డిజె)

కాల  వ్యవధి : 6 నెలలు 

3. కోర్సు : డిప్లమా ఇన్‌ టీవీ జర్నలిజం(డిటివిజె)

కాల  వ్యవధి : 6 నెలలు 

4. కోర్సు : క్రాష్ కోర్స్ ఇన్ వెబ్ జర్నలిజం(సిసిడబ్ల్యుజె)

కాల  వ్యవధి : 2 నెలలు 

5. కోర్సు : సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సిజె)

కాల  వ్యవధి : 3 నెలలు 

అర్హతలు: డిగ్రీ

దరఖాస్తు: ఆఫ్ లైన్ లో 

దరఖాస్తు ఫీజు : RS. 500/-

చివరి తేదీ : ఆగష్టు 5

వెబీసైట్:  apcj.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here