ANGRAU Tirupati Notification 2019 Details in Telugu | Apply @VyomaJobs

1960



ఆచార్య ఎన్. జి . రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల:   

ఆచార్య ఎన్. జి . రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తిరుపతి,   బిజినెస్ మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ , బిజినెస్ ఎగ్జిక్యూటివ్ , ఆఫీస్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్  స్థానాల  కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల కోసం 6 ఖాళీలు ఉన్నాయి.ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత పోస్ట్ కోసం అర్హతను తనిఖీ చేసి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 29.05.2019
ఇంటర్వ్యూ జరుగు తేదిలు  10.06.2019 నుంచి 13.06.2019 వరకు 
పోస్ట్ ఖాళీలు  06
పోస్టింగ్  లొకేషన్  తిరుపతి 
అఫిషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

పోస్టులు మరియు ఖాళీలు:

  • బిజినెస్ మేనేజర్ – 01
  • అసిస్టెంట్ మేనేజర్ – 01
  • బిజినెస్ ఎగ్జిక్యూటివ్ – 02
  • ఆఫీస్ అసిస్టెంట్ – 01
  • సపోర్టింగ్ స్టాఫ్ – 01

అర్హత:

అభ్యర్థులు 10+2, డిగ్రీ , ఎంబిఏ, పీజీ  సంబంధిత  విభాగాలలో  ఉత్తీర్ణులై  ఉండాలి అలాగే  బిజినెస్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు కనీస అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం: 

  • ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.

అప్లికేషన్ ఫీజు :

అభ్యర్థులు దరఖాస్తు కోసం ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు.

వేతనం :

అభ్యర్థులు నెలకు Rs.15,000/- నుంచి Rs.1,25,000/- వరకు పొందవచ్చు 

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు https://angrau.ac.in/angrau/ లోకి వెళ్ళండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
  • అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం వివరణాత్మక బయో డేటా, ఇటీవలి పాస్పోర్ట్ సైజు ఛాయాచిత్రం,సూచించిన అప్లికేషన్  ఫార్మాట్,అర్హతలు కలిగిన అన్ని  ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలి.
  •  అభ్యర్థుల వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం క్రింద ఇచ్చిన చిరునామాకు రావలెను.

చిరునామా :

ANGRAU – ఆగ్రి ఇన్నోవేషన్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ (ANGRAU-AIED సెల్),
ANGRAU Poshan ఇంక్యుబేటర్, IFT భవనం,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం,
S.V. అగ్రికల్చరల్ కాలేజీ క్యాంపస్, చంద్రగిరిరోడ్డు,
తిరుపతి – 517502, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

 

Official Notification



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here