కర్నూల్  జిల్లాలో ప్రారంభమైన అంగన్వాడీ ఉద్యోగ నియామకాలు  

1110

కర్నూల్  జిల్లాలో ప్రారంభమైన అంగన్వాడీ ఉద్యోగ నియామకాలు  

Anganwadi Jobs in Kurnool District

కర్నూల్ జిల్లా పరిధిలోని 16 ఐసీడీఎస్  ప్రాజెక్టులలో  ఏపీ మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం 339 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నవంబర్ 20 న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు , మినీ  అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాల  పోస్టులను భర్తీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుకి కావాల్సిన అర్హతలు క్రింద ఇవ్వడం జరిగింది. 

పోస్టు ఖాళీలు:

మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు –  38
మినీ  అంగన్వాడీ కార్యకర్తలు –  07
అంగన్వాడీ ఆయాలు  – 294
మొత్తం ఖాళీల సంఖ్య: 339

అర్హతలు: 

  • పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • వివాహితులైన స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయస్సు:

అభ్యర్థులు 01.07.2019 నాటికి 21 నుంచి  35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు ప్రక్రియ :

  • అభ్యర్థులు తెల్ల కాగితంపై బయోడేటా వివరాలు వ్రాసి ఫోటో అతికించవలెను
  • దరఖాస్తు తో పాటు క్రింది ధ్రువపత్రాలు సమర్పించాలి
  • విద్యార్హత 
  • కులము 
  • పుట్టిన తేదీ 
  • నివాస ధ్రువపత్రం 
  • అభ్యర్థులు వారి ఏరియాకు సంబందించిన సి .డి . పి . ఒ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి రశీదు పొందవలెను 

వేతనం:

  • అంగన్వాడీ కార్యకర్త : రూ.11500/- ,
  • అంగన్వాడీ ఆయా: రూ.7000/- 

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20/11/2019
  • దరఖాస్తుల  చివరితేది: 30/11/2019

ఆఫీషియల్ నోటిఫికేషన్ కొరకు: Click Here

ఆఫీషియల్ వెబ్సైటు  కొరకు: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here