చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అంగన్వాడీ ఉద్యోగ నియామకాలు  

1002

చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అంగన్వాడీ ఉద్యోగ నియామకాలు  

Anganwadi Jobs in Chittoor Districtచిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అంగన్వాడీ దరఖాస్తు ప్రక్రియ….

ఏపీ మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం 489 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నవంబర్ 20 న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ వర్కర్ (టీచర్), అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టుకి కావాల్సిన అర్హతలు క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల ఎంపిక ప్రభత్వ నిబంధనల ప్రకారం జరుగుతుంది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టు ఖాళీలు:

అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) –  63
మినీ అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) –  83
అంగన్వాడీ సహాయకులు (హెల్పర్)  – 343
మొత్తం ఖాళీల సంఖ్య: 489

అర్హతలు: 

  • పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • వివాహితులైన స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయస్సు:

అభ్యర్థులు 01.07.2019 నాటికి 21 నుంచి  35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు ఫీజు:

రూ.30.

వేతనం:

  • అంగన్వాడీ కార్యకర్త : రూ.11500/- ,
  • మినీ అంగన్వాడీ కార్యకర్త : రూ.7000/- 
  • అంగన్వాడీ  హెల్పెర్: రూ.7000/- 

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21/11/2019
  • దరఖాస్తుల  చివరితేది: 30/11/2019

ఆఫీషియల్ నోటిఫికేషన్ కొరకు: Click Here

ఆఫీషియల్ వెబ్సైటు  కొరకు: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here