అనంతపురం జిల్లాలో ప్రారంభమైన అంగన్వాడీ ఉద్యోగ నియామకాలు  

1512

అనంతపురం జిల్లాలో ప్రారంభమైన అంగన్వాడీ ఉద్యోగ నియామకాలు  

Anganwadi Jobs in Anantapur District

అనంతపురం  జిల్లాలో 329 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఏపీ మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం నవంబర్ 28 న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు , మినీ  అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాల  పోస్టులను భర్తీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుకి కావాల్సిన అర్హతలు క్రింద ఇవ్వడం జరిగింది. 

పోస్టు ఖాళీలు:

మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు –  55
మినీ  అంగన్వాడీ కార్యకర్తలు –  18
అంగన్వాడీ ఆయాలు  – 256
మొత్తం ఖాళీల సంఖ్య: 329

అర్హతలు: 

 • పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
 • వివాహితులైన స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయస్సు:

అభ్యర్థులు 01.07.2019 నాటికి 21 నుంచి  35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు ప్రక్రియ :

 • అభ్యర్థులు దరఖాస్తు మీద బయోడేటా వివరాలు వ్రాసి ఫోటో అతికించవలెను
 • అభ్యర్థులు దరఖాస్తు తో పాటు క్రింది ధ్రువపత్రాలు సమర్పించాలి
 • విద్యార్హత 
 • కులము 
 • పుట్టిన తేదీ 
 • నివాస ధ్రువపత్రం 
 • అభ్యర్థులు వారి ఏరియాకు సంబందించిన సి .డి . పి . ఒ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి రశీదు పొందవలెను 

వేతనం:

 • అంగన్వాడీ కార్యకర్త : రూ.11500/- ,
 • మినీ  అంగన్వాడీ కార్యకర్త: రూ.7000/- 
 • అంగన్వాడీ ఆయా: రూ.7000/- 

ముఖ్యమైన తేదీలు:

 • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28/11/2019
 • దరఖాస్తుల  చివరితేది: 08/12/2019

ఆఫీషియల్ నోటిఫికేషన్ కొరకు: Click Here

ఆఫీషియల్ వెబ్సైటు  కొరకు: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here