Anganiwadi Recruitment Notification Srikakulam

2471



అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు  

అంగన్వాడీ పోస్టులు-శ్రీకాకుళం  

WWW.JOBS.VYOMA.NET

నోటిఫికేషన్ వివరాలు

Anganiwadi Recruitment Notification Srikakulam-ap-govt-logo

శ్రీకాకుళం : మిని అంగన్వాడీ కార్యకర్త ల పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ ని విడుదల చేసినట్లు ఐటిడిఏ పిఓ ఎల్. శివశంకర్ తెలిపారు. ఐసిడిఎస్7 ప్రాజెక్టుల పరిధిలో ఏర్పడిన ఖాళీలను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయనునం అని అయన తెలియ చేసారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత సీడీపీవో కార్యాలయం లో ఈ నెల 27 వ తేదీ సాయంత్రం 5 గంటల లో తమ దరఖాస్తులను అందజేయాలని ఈ సందర్భంగా కోరారు.

Child Development Project Officer-Srikakulam

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here