Andhra University Notification 2019 Details in Telugu | Apply @VyomaJobs

2754



ఆంధ్ర యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల:   

ఆంధ్ర విశ్వవిద్యాలయం , విశాఖపట్నంలో తాత్కాలిక ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ను  విడుదల చేసింది.  పోస్టుల సంఖ్య 146 మరియు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని క్రింద ఇచ్చిన చిరునామాకు పంపగలరు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్‌లైన్ మోడ్ లో జరుగుతుంది. 22 జూన్ 2019 దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 14.06.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 22.06.2019
పోస్టుల సంఖ్య  146
అఫిషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

పోస్టుల వివరాలు మరియు ఖాళీలు :

  • వర్క్ ఇన్స్పెక్టర్ – 12
  • అసిస్టెంట్ ఇంజనీర్ – 05
  • మాసన్ (మగ) – 02
  • వడ్రంగి (మగ) – 02
  • ఫిట్టర్ కమ్ ప్లంబర్ మెకానిక్ – 03
  • మజ్దూర్ – 10
  • పంప్ అటెండర్ – 10
  • వైర్మాన్ – 03
  • మెడికల్ ఆఫీసర్ – 03
  • ఫార్మసిస్ట్ – 02
  • స్ట్రెచర్ బేరర్ – 02
  • వార్డ్ బాయ్ – 02
  • తోతి – 03
  • కోచ్ – 02
  • గ్రౌండ్ మెన్ – 02
  • సెక్యూరిటీ గార్డ్ – 53
  • శానిటరీ ఇన్స్పెక్టర్ – 10
  • డ్రైవర్ – 12
  • క్లీనర్ – 03

అర్హత:

అభ్యర్థులు పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి 7 వ తరగతి / ఎస్‌ఎస్‌సి / ఐటిఐ / డిప్లొమా / బి.ఇ / ఫార్మసీ పూర్తి చేసి ఉత్తీర్ణులై  ఉండాలి. 

ఎంపిక విధానం: 

  • వ్రాత పరీక్ష 
  • ట్రేడ్ టెస్ట్ 

అప్లికేషన్ ఫీజు :

అభ్యర్థులు దరఖాస్తు కోసం ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు.

వేతనం :

Rs.6,000/- నుంచి Rs.20,000/- వరకు పొందవచ్చు.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు www.andhrauniversity.edu.in లోకి వెళ్ళండి.
  • తరువాత “జాబ్ ” సెక్షన్ ని క్లిక్ చేయండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
  • ఆపై అప్లికేషన్ ఫారమ్ ని డౌన్లోడ్ చేయండి .
  • దరఖాస్తు ఫారంలో వివరాలను పూరించి మరియు ఇచ్చిన చిరునామాకు ఫారమ్‌ను నిర్దేశిత ఫార్మాట్‌లో పంపండి.

చిరునామా :

SIII విభాగం,
CAO, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
విశాఖపట్నం

 

Official Notification



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here