ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో కరస్పాండెంట్ కొరకు దరఖాస్తులు ప్రారంభం

724

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2019

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, తెలంగాణ, జిల్లాల వారీగా పార్ట్ టైం కరస్పాండెంట్ (PTC) కొరకు దరఖాస్తులు కోరుచున్నది. 

ఆకాశవాణి హైదరాబద్ కేంద్రం, నియామకం 2019

తెలంగాణ వ్యాప్తంగా 25 ప్రాంతాలలో పార్ట్ టైం కరస్పాండెంట్ భర్తీకి ఉత్తర్వు జారీ చేసింది. విద్యార్హతలు, అనుభవం, ఖాలీలకు సంబంధించిన వివరాలకు పూర్తి శీర్షికను చదవండి. 

దరఖాస్తులు కోరబడుచున్న ప్రాంతాలు:-

 • భద్రాద్రి కొత్తగూడెం 
 • జగిత్యాల 
 • జనగామ
 • జయశంకర్ భూపాలపల్లి
 • జోగులాంబ గద్వాల్
 • కొమరంభీం ఆసిఫాబాద్
 • మహబూబాబాద్
 • మహబూబ్ నగర్
 • మంచిర్యాల
 • మెదక్
 • ములుగు
 • నాగర్ కర్నూల్
 • నారాయణపేట
 • నిర్మల్నిజామాబాద్
 • పెద్దపల్లి
 • రాజన్న సిరిసిల్ల
 • రంగారెడ్డి
 • సంగారెడ్డి
 • సిద్ధిపేట
 • సూర్యాపేట
 • వికారాబాద్
 • వనపర్తి
 • వరంగల్ (రూరల్)
 • యాదాద్రి భువనగిరి

విద్యార్హతలు:- జర్నలిజం/ మాస్ మీడియా లో పిజి డిప్లొమా /డిగ్రీతో పాటు పాత్రికేయ వృత్తిలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: అభ్యర్థులు 24 – 45 సంవత్సరాల లోపు గలవారు అర్హులు. 

గమనిక: అభ్యర్థులు తప్పనిసరిగా జిల్లాకేంద్రం/మున్సిపాలిటీ నుండి 10 కి.మీ. దూరంలో నివసిస్తూ ఉండాలి. 

దరఖాస్తు: సంబంధిత దరఖాస్తులను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారాలను పూర్తిగా నింపి, దరఖాస్తు పత్రం, స్వయం ధ్రువీకరణ పత్రం, విద్యార్హతలు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (P) ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం, తెలంగాణ – 500004, చిరునామాకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుండి 20 రోజులలోపు దరఖాస్తులను పోస్ట్ చేయండి. 

దరఖాస్తు సంబంధిత వివరాలకు www.newsonair.com వీక్షించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here