ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా 713 పోస్టులకు నోటిఫికేషన్

4832

Airport Authority Of India Recruitment 2019

ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా నోటిఫికేషన్ -2019

మల్టీటాస్కర్ మరియు వివిధ పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు  ప్రారంభ తేదీ: 20.11.2019 
  • దరఖాస్తు చివరి తేదీ:09.12.2019
   వయోపరిమితి  

  • మేనేజర్ – 26 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి
  • అసిస్టెంట్ మేనేజర్ – 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి
  • సెక్యూరిటీ స్క్రినర్ మరియు మల్టీటాస్కర్ – 45 సంవత్సరాల లోపు ఉండాలి
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులు  500/- రూ చెల్లించాలి
  • SC /ST /BC అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
       ఎంపిక ప్రక్రియ

  • ఇంటర్వ్యూ ఆధారంగా
        దరఖాస్తు విధానం 

  • ఆన్  లైన్
        వేతనం  

  • సెక్యూరిటీ స్క్రినర్ = Rs. 25,000/-  నుంచి Rs. 30,000/- 
  • మల్టీటాస్కర్ = Rs. 15,000/-  నుంచి Rs. 20,000/- 
    విద్యార్హత

  • 10th / డిగ్రీ / CA /ICWA 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
మేనేజర్ /అసిస్టెంట్ మేనేజర్(ఎగ్జిక్యూటివ్) 11
సెక్యూరిటీ స్క్రినర్ 419
మల్టీటాస్కర్ 283

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
ఎగ్జిక్యూటివ్  అఫిషియల్ నోటిఫికేషన్ Download
సెక్యూరిటీ స్క్రినర్ అఫిషియల్ నోటిఫికేషన్ Download
మల్టీటాస్కర్ అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here