ఆధార్ లో మార్పులు మరింత సులభం

2557

                                   

ఆధార్ లో మార్పులు మరింత సులభం

ఆధార్ అప్డేట్ మరింత సులభం ఆధార్ అప్ డేట్ మరింత సులభతరం కానుంది. ఇందుకోసం UIDAI మాఆధార్ (mAadhaar) యాప్ ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, IOS యూజర్లు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ కార్డులో మీకు కావాల్సిన అన్ని మార్పులను చేసుకోవచ్చు. ఆధార్‌ను రీప్రింట్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.
రీప్రింట్ కోసం రూ.50 ఖర్చు కానుండగా 15 రోజుల్లోనే మీ ఇంటికి కొత్త ఆధార్ కార్డు డెలివరీ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here