TS BC Study Circle Employment News Telangana SI Constable Coaching

303

TS BC Study Circle Employment News

Vyoma-APPSC- గ్రూప్ 1, 2, 3 ఆన్ లైన్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

Telangana BC Study Circle Employment News

Telengana Study Circle Employment News

తెలంగాణ BC స్టడీ సర్కిల్  లో  పలు కోర్సుల దరఖాస్తులకు ఆహ్వానం 

బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎన్. బాలా చారి సోమవారం పోలీసు శాఖలో ఎస్సై కానిస్టేబుల్ పోస్టుల మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు  ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రిలి మినరీ, దేహ దారుఢ్య(ఈవెంట్స్) పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 28లోగా బీసీ స్టడీ కేంద్రాల్లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు

బీసీ స్టడీ కేంద్రాలు :

  • హైదరాబాద్,
  • కరీంనగర్,
  • మహబూబ్నగర్,
  • జోగులాంబ
  • గద్వాల, 
  • వరంగల్,
  • ఆదిలాబాద్,
  • నిజామాబాద్,
  • నల్గొండ,
  • ఖమ్మం,
  • సిద్దిపేట,
  • సంగారెడ్డి

Telangana BC Study Circle Employment News

Source: Eenadu

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 
 

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here