Telangana Teacher Posts News-1800 Teachers Recruiment Notification

2604

తెలంగాణ లో  1800 టీచర్ పోస్టులు





తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు.రాష్ట్రం లో త్వరలో ఏర్పాటు చేయబోతున్న బాహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురులు విద్య సోంస్థలో సుమారు 1800 టీచర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ ని జనవరి లో విడుదల చేయనుంది.మొత్తం 1800 పోస్టులు మరియు మరో 300 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనుంది,దీనికి సంబంధించి న అనుమతి ఆర్థిక సంగం నుంచి త్వరలోనే వచ్చే అవకాశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here