Telangana Polytechnic Common Entrance Test Notification 2019

364

Telangana Polytechnic Common Entrance Test Notification 2019

Vyoma-APPSC- గ్రూప్ 1, 2, 3 ఆన్ లైన్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

Telangana Polytechnic Common Entrance Test Notification 2019

Telangana Polytechnic Common Entrance Test Notification 2019

తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ 2019:

Vyoma-APPSC- గ్రూప్ 1, 2, 3 ఆన్ లైన్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ కోర్సు  లో చేరడానికోసం అభ్యర్థులకు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది 

 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం  23.02.2019
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల చివరితేదీ 04.04.2019
వెబ్‌సైట్ https://polycetts.nic.in.
నోటిఫికేషన్ డౌన్లోడ్ 
పాలీసెట్ తేదీ 16-04-2019
ఫలితాల వెల్లడి 24-04-2019

 

  • అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కోర్సులు: EEE, ECE , సివిల్, కంప్యూటర్, ఆటోమొబైల్, ఆర్కిటెక్చరల్, కెమికల్, ఐటీ, మెకానికల్, మైనింగ్, ప్యాకింగ్, ప్రింటింగ్, హోంసైన్స్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, బయోమెడికల్, మెటలర్జీ, లెదర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌తోపాటు మరికొన్ని కోర్సులు ఉన్నాయి.
  • ఫీజు:
    • ఎస్సీ, ఎస్టీలకు రూ.250/-
    • జనరల్ మరియు బీసీలకు రూ.400/-
  • ఎంపిక ప్రక్రియ : పాలిటెక్నిక్ ఎక్జామ్ యొక్క మెరిట్ లిస్ట్ .
  • పరీక్ష విధానం: ఆఫ్‌లైన్ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
  • మొత్తం 120 ప్రశ్నలు. 120 నిమిషాలు. సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్ -60, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. -ప్రతి ప్రశ్నకు ఒకమార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. –

 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

Trending Job Notifications:

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRC Group D level 1 Recruitment 2019

Various{103679}

10th / ITI 26-04-2019 Click Here
RRB NTPC Recruitment 2019 Various Clerk, Assistant etc{35277} 12th Standard 12-04-2019 Click Here
RRB  Notification 2019 Ministerial And Isolated Categories {1665} 10th, 12th Diploma Degree B.Ed 16-04-2019 Click Here
SSC CHSL Recruitment 2019

Assistant and DEO Posts

12th Standard 05-04-2019 Click Here
FCI Recruitment 2019 Various{4103} Degree 25-03-2019 Click Here
ONGC Recruitment 2019 Tradesman{4014} ITI, Diploma Degree 28-03-2019 Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here