RRB JE Notification in Telugu

645

RRB JE Notification in Telugu

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల:


రైల్వే రిక్రూట్మెంట్ నుండి భారీ నియామకాల ప్రకటన. మొతం 14,033 జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులకు RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం కావున రైల్వే జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల కోసం క్రింద పూర్తి వివరాలు ఇవ్వడం జరిగినది.

 

నోటిఫికేషన్ యొక్క మరిన్ని వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది:

పోస్టుల వివరాలు:

జూనియర్ ఇంజనీర్:

ఖాళీలు : 13034 పోస్టులు

అర్హత : డిగ్రీ మరియు డిప్లొమా

జూనియర్ ఇంజనీర్ IT :

ఖాళీలు : 49 పోస్టులు

అర్హత : డిగ్రీ మరియు డిప్లొమా

మెటీరియల్ సూపరింటెండెంట్ :

ఖాళీలు : 456 పోస్టులు

అర్హత : డిగ్రీ

మెటలర్జికల్ అసిస్టెంట్:

ఖాళీలు : 494 పోస్టులు

అర్హత : డిగ్రీ

వయస్సు:  33 ఏళ్ల లోపు ఉండాలి.(01.07.2018 నాటికి )

వేతనం: 22,000/-

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ .

ఆన్ లైన్ అప్లికేషన్ తేదీలు: 02-01-2019 నుండి 31-01-2019

నోటిఫికేషన్ |  వెబ్ సైట్

RRB JE Notification 2018 in English: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here