Latest Telangana Panchayath Secretary News About Selections

1165

TS Junior Panchayath Secretary Recruitment News



TS Junior Panchayath Secretary Recruitment News

TS Junior Panchayath Secretary Recruitment News

Vyoma-APPSC- గ్రూప్ 1, 2, 3 ఆన్ లైన్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక యథాతథమే!

తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక యథాతథమే! పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో మార్పుల్లేవ్,  ధ్రువీకరణపత్రాల పరిశీలన పూర్తి అయ్యింది. జూనియర్ కార్యదర్శుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. పరీక్ష విధానాన్ని, అభ్యంతరాలు వ్యక్తం చేసినవారి సమాధాన పత్రాలపై పరిశీలించి అభ్యంతరాలేమీ లేవని తేల్చుతూ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. 

  • రాష్ట్రంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిగ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
  • పరీక్ష విధానాన్ని, అభ్యంతరాలు వ్యక్తం చేసినవారి సమాధాన పత్రాలపై పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు.
  • దీనిపై నేడో, రేపో ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే.. కలెక్టర్లు, డీపీవోల ద్వారా అప్పాయింటమెంట్ లెటర్లు జారీచేస్తామని తర్వాత వారంరోజుల్లో రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు ఉంటారని తెలిపారు

Source : నమస్తే తెలంగాణ

 



Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications

Trending Job Notifications

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRB NTPC Recruitment 2019

Non-Technical Popular Categories {35277}

under Graduate and Graduation Click Here
UPSC CSE Recruitment 2019 Civil Services Notification{896} Graduation 18-03-2019 Click Here
SSC JE Recruitment 2019

Junior Engineer

B.tech 25-02-2019 Click Here
IOCL Notification 2019 Technician {466} Various 18-03-2019 Click Here
BSF Recruitment 2019 Constable(Tradesmen){1763} Matriculation  28-02-2019 Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here