Free NAAC Training 2018-Check Apply Process -న్యాక్ లో ఉచిత ఉపాధి శిక్షణ 2019

1184



న్యాక్( లో ఉచిత ఉపాధి శిక్షణ 2019

హైదరాబాద్ లోని  నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లోఉచిత శిక్షణ అర్హులైన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. 

కోర్సులు:

1.ఎలక్ట్రికల్, హౌజ్ వైరింగ్, పెయింటింగ్, డెకరేషన్.

విద్యార్హత : పదవ తరగతి ( పాస్ లేదా ఫెయిల్ )

2.ల్యాండ్ సర్వేయర్

విద్యార్హత : ఇంటర్మీడియట్ 

3.స్టోర్ కీపర్ 

విద్యార్హత : డిగ్రీ

వయస్సు : 18- 35 వయస్సు గల అభ్యర్థులు మాత్రమే అర్హులు

కోర్స్ లో చేరుటకు కావలసిన పత్రాలు :

  • ఆధార్ కార్డు 
  • రేషన్ కార్డు 
  • స్టడీ సర్టిఫికెట్ 
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఆరు పాస్ పోస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.

అర్హత గల అభ్యర్థులు పైన తెలిపినటువంటి సర్టిఫికెట్స్ తీసుకోని, క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్స్ ని సంప్రదించి వారు తెలిపిన తేదీలలో క్రింద ఇవ్వబడిన చిరునామాకు వెళ్ళగలరు.

చిరునామా:

న్యాక్, హైటెక్స్,

కొండాపూర్,

హైదరాబాద్-84

సెల్ నంబర్లు 8328622455, 7989050888.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here